పెళ్లిపై స్పందించిన విశాల్
త్వరలోనే శుభవార్త చెప్పొచ్చు..!
హైదరాబాద్: తన నటనతో కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగు చిత్రపరిశ్రమలో సైతం ఇమేజ్ను సొంతం చేసుకున్నారు నటుడు విశాల్. ఆయన పెళ్లి గురించి ఎంతో కాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వివాహం గురించి ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నానని.. వేరొకరితో రిలేషన్లోకి వెళ్లేందుకు సిద్ధంగా లేనని చెప్పారు. అంతేకాకుండా తాను విధిని నమ్ముతానని.. కాబట్టి, దేవుడు ఎలాంటి రాతను రాస్తే జీవితం అలా కొనసాగుతుంది.. ఇప్పటివరకూ అలాగే జరిగిందని తెలిపారు. త్వరలోనే ఓ శుభవార్త చెప్పాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా అందరికీ వెల్లడిస్తానని విశాల్ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
‘యాక్షన్’ తర్వాత విశాల్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘చక్ర’. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎం.ఎస్.ఆనందన్ దర్శకుడు. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కథానాయికలు. యువన్ శంకర్ రాజా స్వరాలు సమకూర్చారు. ఫిబ్రవరి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మరోవైపు విశాల్ ‘తుప్పరివాలం-2’ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
-
‘ఇష్క్’ సినిమా విడుదల వాయిదా
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?