close
Published : 28/02/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘వై’ పోస్టర్‌ విడుదల!

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో చిన్న చిత్రాల హవా బాగా నడుస్తోంది. ముఖ్యంగా క్రైమ్‌ థ్రిల్లర్స్‌తో పాటు హారర్‌ జోనర్‌ను నేపథ్యంగా ఎంచుకుని చిత్రాలను ఆసక్తికరంగా నిర్మిస్తున్నారు. ఆ కోవలోనే ఇప్పుడు ‘వై’అనే పేరుతో మరో కొత్త చిత్రం రాబోతుంది. రాహుల్‌ రామకృష్ణ, శ్రీరామ్‌, అక్షయ చందర్‌లు ప్రధానపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మితమవుతోంది. బాలు అడుసుమిల్లి రచించి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా నిర్మాత బన్నీవాసు చిత్రం మోషన్‌ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ క్రమంలో వస్తున్న నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలను పెంచుతోంది. యరకొండ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ను త్వరలో పూర్తి చేసుకోనుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని