close
Published : 03/03/2021 19:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘లవ్‌ లైఫ్‌’ పకోడీ లాంటిది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అతనికి పకోడీ అంటే నచ్చదు. అలాగే పెళ్లి కూడా ఇష్టంలేదు. ఇతనికి పకోడీ నచ్చకపోవడానికి, పెళ్లంటే ఇష్టం లేకపోవడానికి గల కారణం తెలుసుకోవాలంటే ‘లవ్‌ లైఫ్‌‌ అండ్‌ పకోడీ’ సినిమాను చూడాల్సిందే! తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. మధుర శ్రీధర్‌ రెడ్డి సమర్పిచిన ఈ చిత్రంలో భీమల్‌ కార్తీక్‌, సంచిత పొనాచ, కృష్ణ హెబ్బలే, కళాజ్యోతి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. జయంత్‌ గాలి నిర్మాత, దర్శకునిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. మార్చి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి అప్పటిదాకా ఈ ట్రైలర్‌ను చూసేయండి!


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని