సామ్ చూస్తుందంటూ టెన్షన్ పడిన చైతూ!
ఇంటర్నెట్ డెస్క్: ‘టీవీని ఇంట్లో అందరూ చూస్తారు. సామ్ కూడా చూస్తుంది’ అంటూ రానా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ సందడి చేశారు నాగ చైతన్య. ఆయన హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల, నాయిక సాయి పల్లవిలతో కలిసి ఆహాలో ప్రసారమయ్యే ‘నంబరు 1 యారి’ కార్యక్రమానికి విచ్చేశారు చైతన్య. రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ షోలో ‘శేఖర్ కమ్ముల గారి సెలబ్రిటీ క్రష్ ఎవరు?’ అని రానా అడగ్గా సెలబ్రిటీ క్రషా అంటూ చైతూ ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఆకట్టుకుంటుంది. మరో ప్రశ్నగా ‘సింగిల్ ఉన్నప్పుడు ఏవేం మిస్ అయ్యావ్’ అని అడిగితే చాలా ఉన్నాయి.. టీవీని ఇంట్లో అందరూ చూస్తారు. సామ్ కూడా చూస్తుంది అంటూ కాస్త టెన్షన్ పడుతూ నవ్వులు పూయిస్తున్నారు చైతన్య. మరి శేఖర్ కమ్ముల క్రష్, చైతూ బ్యాచిలర్‌గా ఏం మిస్ అయ్యాడు తెలుసుకోవాలంటే ఏప్రిల్ 11 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి...
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’