హైదరాబాద్: బాలనటుడి నుంచి హీరోగా ఎదిగిన వారిలో తేజ సజ్జా ఒకరు. ఇటీవల విడుదలైన ‘జాంబీరెడ్డి’తో సోలో హీరోగా సక్సెస్ అందుకున్నారు. తాజాగా తేజ, ‘ఐ వింక్’ బ్యూటీ ప్రియా వారియర్ జంటగా ‘ఇష్క్’ చిత్రం తెరకెక్కుతోంది. ‘నాట్ ఏ లవ్ స్టోరీ’అనేది ఉపశీర్షిక. ఈ క్రమంలోనే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘ఆనందమా..ఆనందమదికే’అంటూ సాగుతున్న లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ నటుడు నితిన్ ట్విటర్లో ఈ సాంగ్‌ను పోస్ట్ చేశారు. ఈ ప్రేమ గీతాన్ని సిధ్ శ్రీరామ్, సత్యయామిని ఆలపించగా శ్రీమణి సాహిత్యం అందించారు. మహతి స్వరసాగర్ బాణీలు కట్టారు. మెగా సూపర్‌గుడ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మరి ఆ ఆనందం మీకు కావాలంటే ఈ సాంగ్‌ను చూసేయండి!
ఇవీ చదవండి!
సిధ్ శ్రీరామ్ ఆలపించిన తొలి జానపద గీతం!
ఏంట్రా మన ఖర్మ..అంటున్న విజయ్‌సేతుపతి!
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!