close
Published : 19/04/2021 18:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సముద్రఖని, వినయ్‌ వర్మ, తేజ కాకుమాను, ప్రశాంత్‌.. కీలక పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆకాశవాణి’. అశ్విన్‌ గంగరాజు దర్శకుడు. ఈ చిత్రంలోని తొలి పాటని యువ కథానాయకుడు నాని తాజాగా విడుదల చేశారు. ‘మన కోన’ అంటూ సాగే ఈ గీతాన్ని మంగ్లీ, కాల భైరవ ఆలపించారు. అనంత శ్రీరామ్‌ రచించారు. కాల భైరవ స్వరాలు సమకూర్చారు. అడవి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: సురేష్‌ రగుతు, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని