
హైదరాబాద్: వేగంగా చిత్రాలు చేయడంలో ముందుంటారు యువ కథానాయకుడు నాని. సంత్సరానికి రెండు మూడు చిత్రాలు పట్టాలెక్కిస్తుంటారు. ఈ ఏడాది అదే జోరు చూపించబోతున్నారు. ‘వి’ విడుదల అవ్వాల్సి ఉండగా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. ‘టక్ జగదీష్’ చిత్రీకరణ ప్రారంభమైంది. మరోవైపు ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం ప్రకటించాడు. ఇవే కాకుండా ‘బ్రోచెవారెవరురా’ ఫేం వివేక్ ఆత్రేయతోనూ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి.
తాజాగా మరో కథకి పచ్చ జండా ఊపనున్నాడని టాలీవుడ్ టాక్. సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన శ్రీకాంత్ నానికి ఓ కథ వినిపించాడట. ఇప్పటి వరకు నాని చేయని పాత్రని, అందుకే ఓకే చేసే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం సాగుతోంది. కొన్ని రోజుల్లో స్పష్టత రావొచ్చు. మరి ఈ కొత్త దర్శకుడు నానిని ఎలా చూపిస్తాడో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి
- వద్దు నాన్నా.. అంటున్నా వినకుండా..!
- 30ఏళ్లకు కలిసిన ముగ్గురు అన్నదమ్ములు
- నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
- బెయిర్‌స్టో విషయంలో పునరాలోచించాలి
- యూఎస్‌లో ‘కొత్త ఆశలకు రెక్కలు’!
- వరుణ్ పెళ్లికి ఫొటోలు తీయకుండా కెమెరాలకు స్టిక్కర్లు!
- ఆ బాధేంటో నాకు తెలుసు: రహానె
- అది నా గొప్పతనం కాదు: ద్రవిడ్
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?