
నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటోలు
హైదరాబాద్: ‘సోలో బ్రతుకే సో బెటర్’, ‘క్రాక్’ వరుస విజయాలతో తెలుగు సినిమా పరిశ్రమ మరలా వెలుగులు సంతరించుకుంటుంది. దీంతో ప్రేక్షకులను అలరించేందుకు ఇప్పటికే ‘రెడ్’, ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలు గురువారం విడుదలయ్యాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్లో సంక్రాంతి కళ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు కొత్త సినిమాల పోస్టర్లు.. సోషల్‌మీడియా వేదికగా పందెంకోళ్లలా బరిలోకి దిగి.. ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. అలా ప్రేక్షకుల్ని మెప్పించిన కొత్త సినిమా పోస్టర్లపై ఓ లుక్కేయండి..!
Tags :
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని
జిల్లా వార్తలు

దేవతార్చన
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్