మూడేళ్ల తర్వాత వస్తోన్న నిహారిక మూవీ
హైదరాబాద్: నటి నిహారిక కొణిదెల కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్’. ఆరుముగ కుమార్ దర్శకుడు. విజయ్ సేతుపతి కీలకపాత్రలో నటించిన ఈ సినిమా 2018లో విడుదలై.. బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనలు అందుకుంది. దాదాపు మూడేళ్ల తర్వాత తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే పేరుతో తెలుగులోకి డబ్ అయిన ఈ సినిమాని మార్చి 19న విడుదల చేయనున్నారు. కామెడీ జోనర్లో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో అపోల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై విడుదల చేయనున్నారు. జస్టిన్ ప్రభాకరణ్ స్వరాలు అందించారు.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్