Tollywood: ‘ఓ పిల్లా నీ వల్లా’ విన్నారా - o pilla nee valla song out now
close
Published : 05/07/2021 14:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tollywood: ‘ఓ పిల్లా నీ వల్లా’ విన్నారా

హైదరాబాద్‌: శ్రీనివాస్‌ రెడ్డి, దీక్షిత్‌ శెట్టి, వెన్నెల రామారావు, త్విషా శర్మ, శ్వేతా వర్మ ప్రధాన పాత్రల్లో  తెరకెక్కుతోన్న చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. అభిలాశ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఓ సరికొత్త పాటను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. ‘చూడకే చూసినాను చందమామనే’ అంటూ సాగే ఈ మెలోడి ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి అచుత్‌ రామారావు నిర్మాత. సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని