close
Published : 23/04/2021 08:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పంచతంత్రం’.. ఓ భావోద్వేగం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నరేశ్‌ అగస్త్య, రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పంచతంత్రం’. హర్ష పులిపాక దర్శకుడు. గురువారం శివాత్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌తోపాటు ఈ చిత్రంలోని ఇతర నటీనటుల వివరాల్ని తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి, దివ్య, వికాస్ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలియజేశాయి.

భావోద్వేగంతో కూడిన ఐదు కథల సమూహారంగా రూపొందుతోంది ఈ చిత్రం. అఖిలేశ్‌ వర్థన్‌, సృజన్‌ యరబోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: రాజ్‌ కె. నల్లి, కూర్పు: గ్యారీ బి.హెచ్‌.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని