ఇంటర్నెట్‌డెస్క్: ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం సర్వ సాధారణం. అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఇది జరుగుతున్నదే. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు అగ్ర కథానాయకులు రీమేక్ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి వాటిలో మలయాళ సూపర్‌హిట్ ‘లూసిఫర్’ ఒకటి. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనిపై ప్రముఖ సినీ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
‘పరుచూరి పలుకులు’ పేరుతో ఆన్లైన్ వేదికగా సినిమా విశేషాలను విద్యార్థులకు వివరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘లూసిఫర్’ను యథాతథంగా తీస్తే వచ్చే సమస్యలు, లోపాలను వివరించారు. తెలుగు నేటివిటీకి ఏయే మార్పులు చేస్తే బాగుంటుందో సూచించారు. అదే విధంగా ‘లూసిఫర్’ అంటే నిఘంటువులో రెండు అర్థాలు ఉన్నట్లు గోపాలకృష్ణ చెప్పారు. ఒకటి వేగుచుక్క, రెండు సైతాన్. ‘లూసిఫర్’ రీమేక్‌లో ఏయే మార్పులు చేయాలో పరుచూరి పంచుకున్న అభిప్రాయాలను ఈ వీడియోలో చూడండి.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’