విమానం బయల్దేరే ముందు షాకిచ్చాడు..
దిల్లీ: మరికొద్ది నిమిషాల్లో ఆ విమానం గాల్లోకి ఎగరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణీకులందరూ విమానంలోకి వచ్చేశారు. ఇక అనుమతి వస్తే గమ్యస్థానానికి బయలుదేరడమే ఆలస్యం. సరిగ్గా అదే సమయంలో ఓ ప్రయాణికుడు చేసిన ప్రకటనతో అందరూ ఉలిక్కి పడ్డారు. పైలట్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించేశాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. 6ఈ-286 నెంబర్ ఇండిగో విమానం దిల్లీ విమానాశ్రయం నుంచి కొద్ది సమయంలో పుణెకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఓ ప్రయాణికుడు తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, రుజువు కోసం పత్రాలు చూడండంటూ ప్రకటించడంతో విమానంలోని వారందరూ కంగుతిన్నారు. దీంతో అప్రమత్తమైన పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌తో రేడియోలో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరించాడు. అనంతరం ఆ వ్యక్తి కూర్చున్న సమీపంలోని 6 నుంచి 8 నెంబర్ సీట్ల ప్రయాణీకులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. కాగా, ఆ సీట్లను శానిటైజ్ చేసి, కొత్త సీటు కవర్లు అమర్చారు. దీంతో విమానం కాస్త ఆలస్యంగా బయలుదేరింది. తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఆ వ్యక్తిని వైద్య పరీక్షల నిమిత్తం సౌత్ దిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్‌స్టోరీ’ విడుదల వాయిదా
- కంగనా ‘తలైవి’ వాయిదా
-
ఆ చిత్రాల రికార్డులను బీట్ చేసిన ‘పుష్ప’ టీజర్
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
#BB3: బిగ్ అప్డేట్ ఇచ్చేశారుగా
గుసగుసలు
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘విశ్వాసం’ రచయితతో జయం రవి కొత్త చిత్రం?
- శంకర్-చరణ్ మూవీ: బ్యాక్‌డ్రాప్ అదేనా?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
-
ఆ సమయంలోనే పవన్ అదిరిపోయే ఎంట్రీ!
-
పవన్‌తో నటిస్తున్నానంటే నమ్మబుద్ధి కాలేదు
కొత్త పాట గురూ
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘ఏ జిందగీ’ అంటున్న అఖిల్.. పూజా