
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. శ్రుతిహాసన్ కథానాయిక. సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘అజ్ఞాతవాసి’ తర్వాత రాజకీయాలతో సినిమాలకు దూరమైన పవన్ తిరిగి ‘వకీల్‌సాబ్’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. ‘కోర్టులో వాదించటమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది.
హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ చిత్రాన్ని తెలుగులో ‘వకీల్‌సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ‘వకీల్‌సాబ్’పై భారీ అంచనాలే ఉన్నాయి. తమన్ స్వరాలు సమకూర్చిన ఈ చిత్రాన్ని వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వకీల్‌సాబ్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చదవండి..!
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- ఐపీఎల్ 2021: ఏ జట్టులో ఎవరున్నారంటే..
- ప్రజాస్వామ్యం గెలిచిన రోజు: బైడెన్
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణం
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- వైట్‌హౌస్‌ను వీడిన ట్రంప్ దంపతులు
- తీరని లోటు మిగిల్చిన ఓటమి: వార్న్
- కష్టాల కడలిలోంచి.. శ్వేతసౌధాన్ని అధిరోహించి
- మాజీ మంత్రి కళా వెంకట్రావు అరెస్ట్