close
గుస‌గుస‌లు
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అగ్ర హీరోతో పాన్‌ ఇండియా సినిమా?

హైదరాబాద్‌: అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్‌ మరోసారి పాన్‌ ఇండియా చిత్రం చేయబోతున్నారు. అందుకోసం కథను సిద్ధం చేశారు. లాక్‌డౌన్‌ ప్రకటించగానే, ఆయన కొత్త కథ రాసుకోవడంపైనే దృష్టి పెట్టారు. ఆ కథ పూర్తిస్థాయిలో  సిద్ధమైంది. ఇటీవల దర్శకులు కథలు సిద్ధం చేసుకొని, వాటిని వీడియో కాల్‌ ద్వారా కథానాయకులకి వినిపించి ఒప్పిస్తున్నారు. త్వరలోనే పూరి కొత్త సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. అందులో ఓ అగ్ర హీరో నటించనున్నట్లు తెలుస్తోంది. పూరి ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పాన్‌ ఇండియా స్థాయిలో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు