ఇంటర్నెట్‌డెస్క్: రామ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘రెడ్’. నివేదా పేతురాజు, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. తమిళ సూపర్‌హిట్ ‘తడమ్’ను ‘రెడ్’ పేరు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కాగా, సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ముఖ్యంగా రామ్ ద్విపాత్రాభినయం, కిషోర్ తిరుమల టేకింగ్ విమర్శకులను మెప్పించింది.
థియేటర్లలో సందడి ముగిసిన తర్వాత ఓటీటీ/టెలివిజన్‌లో ఎప్పుడు ప్రసారమవుతుందా? అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ‘రెడ్’ను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ వేదికలైన నెట్‌ఫ్లిక్స్, సన్‌నెక్ట్స్ వేదికగా ‘రెడ్’ స్ట్రీమింగ్ అవుతోంది. తన నటనతో మరోసారి అభిమానులను ఖుషీ చేసిన రామ్ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీ వేదికగా మరోసారి వీక్షించవచ్చు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
- ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ హీరోగా కొత్త సినిమా!
-
రానా ‘అరణ్య’ ట్రైలర్
-
మార్చి 5న ‘ఆకాశవాణి’ టీజర్
-
రెండోసారి.. పంథా మారి
గుసగుసలు
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అందుకే హాకీని ఎంపిక చేసుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది