మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
హైదరాబాద్: నితిన్, కీర్తి సురేష్ జంటగా ‘రంగ్‌దే’చిత్రం తుది రూపు దిద్దుకుంటోంది. వెంకీ అట్లూరి దర్వకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 26న థియేటర్లలో తన రంగులను చల్లనుంది. ఈ క్రమంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ‘నా కనులే కనని..’ అంటూ సాగుతున్న మెలోడీ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. దేవిశ్రీ స్వరాలు సమకూర్చగా, సిధ్ శ్రీరామ్ తన మ్యాజికల్ వాయిస్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. శ్రీమణి మనసుకు హత్తుకునే సాహిత్యాన్ని అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాయిగా సాగిపోతున్న ఈ ఫీల్‌గుడ్ ప్రేమగీతాన్ని మీరు చూసేయండి!
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
-
‘ఇష్క్’ సినిమా విడుదల వాయిదా
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- జూన్‌కి వాయిదా పడిన ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్