హైదరాబాద్: ‘ఇస్మార్ట్ శంకర్’, ‘రెడ్’ చిత్రాలతో తిరిగి ఫామ్లోకి వచ్చారు కథానాయకుడు రామ్పోతినేని. ఇటీవల విడుదలైన ‘రెడ్’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ త్వరలో తమిళ దర్శకుడితో కలిసి కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. కోలీవుడ్లో తెరకెక్కిన ‘ఆనందం’, ‘పందెంకోడి’, ‘పందెంకోడి-2’ చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగుస్వామి.. డైరెక్ట్ తెలుగు సినిమాతో ఇక్కడి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. రామ్ కథానాయకుడిగా ఆయన ఓ విభిన్నకథా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ చిత్తూరి నిర్మాత.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’