వీడియో: మెగా చిన్నారులతో చిరు డ్యాన్స్‌! - rare video of chiranjeevi family
close
Published : 10/04/2021 15:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వీడియో: మెగా చిన్నారులతో చిరు డ్యాన్స్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి వెండితెరపై అలా డ్యాన్స్‌ చేస్తుంటే అభిమానులకు పండగే. కేవలం ఆయన డ్యాన్స్‌, ఫైట్స్‌కు ప్రత్యేకంగా అభిమానులున్నారంటే అతిశయోక్తికాదు. చిరు నట వారసత్వాన్ని కొనసాగిస్తూ మెగా కుటుంబం నుంచి పలువురు నటులు వెండితెరపై రాణిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, అల్లు శిరీష్‌, సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ ఇలా తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరి నేటి మెగా హీరోలు చిన్నప్పుడు చిరుతో కలిసి సందడి చేసిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో అలరిస్తోంది. వారితో కలిసి చిరు సందడి చేస్తూ, స్టెప్‌లు వేస్తూ అలరించారు. ఆ అరుదైన వీడియోను ఈ వీకెండ్‌లో మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని