విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
ఇంటర్నెట్ డెస్క్: రష్మిక మందన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో మహేష్‌బాబు సరసన క్యూట్‌గా కనిపించి అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగుతో పాటు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. రష్మిక ‘గీత గోవిందం’ చిత్రంలో విజయ్ దేవరకొండతో కలిసి సందడి చేసింది. సుకుమార్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయనున్నాడు. చిత్రానికి సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. మరోవైపు కథానాయికగా రష్మిక మందనను తీసుకోవాలని దర్శకుడు సుకుమార్ నిర్ణయించుకున్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ విధంగా చూస్తే రష్మిక - విజయ్ దేవరకొండతో కలిసి ముచ్చటగా మూడో చిత్రం అవుతోంది. గతంలో ‘డియర్ కామ్రేడ్’లోనూ నటించింది. ప్రస్తుతం సుకుమార్ - అల్లు అర్జున్ కథానాయకుడిగా ‘పుష్ప’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోనూ రష్మికనే కథానాయిక. రష్మిక హిందీలో ‘మిషన్ మజ్ను’ చిత్రంలో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
-
‘ఇష్క్’ సినిమా విడుదల వాయిదా
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?