ఇంటర్నెట్ డెస్క్: అభినవ్, సషాసింగ్ జంటగా ఓ ప్రేమకథ తెరకెక్కుతోంది. ‘దిల్ సే’ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి రవికుమార్ సబ్బని దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. శ్రీకర్ వెలమూరి సంగీతం అందించి పాటలు కూడా రాశారు. కాగా.. ‘రెండు కన్నుల్తో’ అనే పాటను ప్రముఖ సంగీత దర్శకులు తమన్ తాజాగా విడుదల చేశారు. ఆ పాటను ఎంతగానో ఆస్వాదించానని, చిత్రబృందానికి విషెస్ చెప్పారు. గాయని శ్రేయఘోషల్ అలపించిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. మీరూ విని ఆస్వాదించండి మరి.
ఇదీ చదవండి..
బొమ్మలు కొనిచ్చి నాతో సినిమా చేయించారు
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!