#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
ఇంటర్నెట్ డెస్క్: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ నిక్ పావెల్ కూడా సెట్లో కాలు పెట్టారు. ‘క్లైమాక్స్ గురించి ఎలాంటి అప్డేట్ రావడంలేదని ఆలోచిస్తున్న అభిమానుల కోసం ఒక అప్డేట్ ఇస్తున్నాం.. క్లైమాక్స్ కోసం పావెల్ వచ్చారు’ అంటూ చిత్రబృందం ట్విటర్లో ఆర్ఆర్ఆర్ డైరీస్ పేరుతో అభిమానులతో పంచుకుంది.
డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పీరియాడికల్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపించనున్నారు. తారక్‌కు జోడీగా హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్, చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ సందడి చేయనున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 13న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు జక్కన్న ఇప్పటికే ప్రకటించారు.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్