పవన్ భార్యగా సాయిపల్లవి!
ఇంటర్నెట్ డెస్క్: పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనమ్ కోషియం’ చిత్రానికి ఇది రీమేక్. ఇందులో సాయి పల్లవి - పవన్ కల్యాణ్ భార్యగా నటించనుందని సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఏప్రిల్ నెలలో జరగబోయే షెడ్యూల్లో పవన్ - సాయి పల్లవిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని వార్తలొస్తున్నాయి. ‘పీఎస్పీకే30’ వర్కింగ్ టైటిల్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. రానా ఇందులో మాజీ హవల్దార్‌గా పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో పవన్ - రానాపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ రానా సరసన నటిస్తోంది. చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్‌ప్లే, మాటలు సమకూరుస్తుండగా, తమన్ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం సాయిపల్లవి.. ‘లవ్‌స్టోరీ’, ‘విరాట్ పర్వం’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లో నటిస్తోంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
-
ధర్మం తప్పినప్పుడే యుద్ధం!
-
‘ఇష్క్’ సినిమా విడుదల వాయిదా
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
Ek Mini Katha: స్వామి రంగా చూశారా!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?