సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం ‘శాకుంతలం’. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రలో సమంత నటిస్తోంది. ఈ చిత్రానికి భారీ సెట్స్ చాలా అవసరం. అందుకు తగ్గట్లుగానే గుణశేఖర్ ఆ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. తాజాగా సినిమా షూటింగ్‌ని మార్చి 20న ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు. అందుకు అనుగుణంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నట్లు ఆ మధ్య విడుదల చేసిన మోషన్ పోస్టర్లో వెల్లడించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు. సమంతకు ఇది వైవిధ్యమైన పాత్రగా చెప్పుకోవచ్చు.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్