కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
హైదరాబాద్: ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే ఉద్దేశంతో గోపిచంద్-సంపత్‌నంది కాంబో సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన ‘సీటీమార్’ టైటిల్ సాంగ్ ఆ ఉద్దేశాన్ని తెలియజేసేలా కనిపిస్తోంది. ‘కబడ్డీ..కబడ్డీ..సీటీమార్..’అంటూ సాగుతున్న ఈ లిరికల్ వీడియోలో గోదారి తీరాన గోపిచంద్ తనటీమ్లోని క్రీడాకారిణులకు వీర లెవెల్లో కబడ్డీ ప్రాక్టీస్ చేయిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా, కాసర్ల శ్యామ్ ‘సీటీమార్’ టైటిల్ సాంగ్‌కు సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, రేవంత్, వరం సింగర్ల త్రయం ఈ పాటను ఉద్వేగంగా ఆలపించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఏప్రిల్ 2 నుంచి ఈ చిత్రం థియేటర్లలో కబడ్డీ కూత పెట్టనుంది. మరి లేటు చేయకుండా ‘సీటీమార్’ సాంగ్‌ను చూసేయండి!
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
కన్నీటితో ఎదురుచూస్తున్న అదితి
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
-
#ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
గుసగుసలు
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘మాస్టర్’ దర్శకుడితో ప్రభాస్ చిత్రం!
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
-
ఉగాది రోజున బాలయ్య సినిమా టైటిల్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్