Shah Rukh Khan: స్క్రిప్టు సిద్ధం... త్వరలో షూటింగ్‌ - shah rukh khan next project with rajkumar hirani to go on floor soon
close
Published : 24/09/2021 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shah Rukh Khan: స్క్రిప్టు సిద్ధం... త్వరలో షూటింగ్‌

ప్రముఖ కథానాయకుడు షారుక్‌ఖాన్‌, అగ్ర  దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ కలయికలో సినిమా రానున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. ‘‘షారుక్‌, హిరాణీ కలయికలో వస్తున్న తొలి చిత్రం కావడంతో అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధమైంది. త్వరలోనే చిత్రీకరణ మొదలు కానుంది. హిరాణీ నుంచి మరో బ్లాక్‌బస్టర్‌ రానుంది’’అని హిరాణీ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు సమాచారం. షారుక్‌ఖాన్‌ ప్రస్తుతం ‘పఠాన్‌’తో పాటు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలతో బిజీగా ఉన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని