విజయ్‌ ‘బీస్ట్‌’లో షారుక్‌? - sharukh khan plays a key role in vijay beast
close
Published : 01/07/2021 10:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ ‘బీస్ట్‌’లో షారుక్‌?

చెన్నై: ఓ స్టార్‌ హీరో మరో స్టార్‌ హీరో చిత్రంలో నటిస్తే ఆ  సినిమాకు కొత్త క్రేజ్‌ వస్తుంది. ఇలాంటి ప్రయోగాలు కొత్త కాకపోయినా కొన్ని కలయికలు ఆసక్తిని పెంచుతాయి. ప్రముఖ తమిళ నటుడు విజయ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బీస్ట్‌’. పూర్తిస్థాయి యాక్షన్‌ హంగామా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ విడుదలై అలరించింది. ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త కోలీవుడ్‌లో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు షారుక్‌ఖాన్‌ నటించనున్నట్లు సమాచారం. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో తొలిసారి కోలీవుడ్‌లో అడుగుపెట్టబోతుంది పూజా హెగ్డే. ప్రస్తుతం షారుక్‌ ‘పఠాన్‌’ చిత్రీకరణతో బిజీ ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని