మలయాళీ రీమేక్‌లో శివాత్మిక?
ఇంటర్నెట్ డెస్క్: ‘దొరసాని’తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న నటి శివాత్మిక రాజశేఖర్. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ నిర్మించనున్న ఓ చిత్రంలో నటించనుందని సమాచారం. మలయాళంలో విజయవంతమైన ‘కప్పేల’ అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏడాది చివర్లో సెట్స్‌పైకి రానుంది. ఇప్పటికే ‘కప్పేల’ సినిమా చూసిన నాగవంశీ ఈ సినిమాలోని పాత్రకు శివాత్మిక అయితేనే బాగుంటుందని అనుకున్నారట. దాంతో ఆమెకు కథను కూడా వినిపించారట. అందుకు ఆమె అంగీకరించిందని సమాచారం. అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
మలయాళంలో నటించిన శ్రీనాథ్ బసి, రోషన్ మాథ్యూస్ పాత్రల్లో తెలుగులో నటులు విశ్వక్ సేన్, నవీన్ చంద్రలను నిర్మాత సంప్రదించారట. మరోవైపు శివాత్మిక తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగమార్తాండ’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. హర్ష పులిపాక దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంకా పేరు ఖరారు చేయని ఓ చిత్రంలోనూ శివాత్మిక నటిస్తోంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
కన్నీటితో ఎదురుచూస్తున్న అదితి
-
నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!
-
దేశం గురించి రోడ్లు చెప్పేస్తాయ్ సర్!
-
రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
-
#ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్