కియారా కిక్‌.. ఫ్యామిలీతో సాయిపల్లవి..   - social look of cinema celebrities sai pallavi and kiara advani
close
Published : 15/06/2021 19:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కియారా కిక్‌.. ఫ్యామిలీతో సాయిపల్లవి.. 

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాయిపల్లవి తన ఫ్యామిలీ ఫొటోలు పంచుకుంది. ఆ ఫొటోల్లో తెగ అల్లరి చేస్తూ కనిపించిందామె.

* బాలీవుడ్‌ చిన్నది కియారా.. ఎదురుగా నిల్చున్న వ్యక్తి తల మీదున్న టోపీని కాలితో తన్ని పడేసింది.

* ‘ఒకవేళ నా ఫోన్‌లో ఏం ఉందో మీకు తెలిస్తే..’ అంటూ నటి సన్నిలియోన్‌ షూట్‌కు సంబంధించిన ఒక ఫొటో పోస్టు చేసింది.

* వ్యాక్సినేషన్‌ ముగియగానే గాయని శ్రేయఘోషల్‌ సెల్ఫీకి పోజిలుచ్చింది.

* ఉంగరాల జుట్టును మిస్‌ అవుతున్నా అంటూ సొనాలిబింద్రే ఒక బ్లాక్‌అండ్‌వైట్‌ ఫొటో పంచుకుంది.

* కుక్కపిల్లకు ఏదైనా మంచి పేరు సూచించమని బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ కోరాడు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని