చాందిని స్మైల్‌.. శ్రద్ధా సరదా.. అనుపమ ట్రిక్స్‌ - social look of cinema celebrities anupama and shraddha das
close
Published : 19/06/2021 19:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చాందిని స్మైల్‌.. శ్రద్ధా సరదా.. అనుపమ ట్రిక్స్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌ వల్ల పుస్తకాలు చదవడంలాంటి మంచి అలావాట్లు నేర్చుకున్నానంటోంది ముద్దుగుమ్మ మాళవిక మేనన్‌.

* అందరికీ బాధ్యత వహించడం మీ పని కాదంటోంది నటి శాన్వీ. ఆమె ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ పంచుకుంది.

* నచ్చిన అబ్బాయిని ఆకర్షించడం ఎలాగో తెలియదా..? అయితే.. అనుపమ పరమేశ్వరన్ చెప్తున్న ట్రిక్స్‌ తెలుసుకోండి.

* వీకెండ్‌ నన్నిలా తయారు చేసిందంటూ తెలుగు అమ్మడు చాందిని చౌదరి స్మైలింగ్‌ ఫొటో పోస్టు చేసింది.

* ఫామ్‌హౌజ్‌లో చిట్టిగుర్రంతో కలిసి సెల్ఫీలు తీసుకుంది ఉపాసన.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని