అనన్య మెచ్చే.. జంగిల్‌ క్వీన్‌.. పరిణీతి2.0 - social look of cinema celebrities deepika padukone samantha akkineni
close
Published : 04/07/2021 04:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనన్య మెచ్చే.. జంగిల్‌ క్వీన్‌.. పరిణీతి2.0

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మీ జీవితంలో అసాధ్యమని భావించినప్పటికీ అధిగమించిన విషయాలు గుర్తు చేసుకోండి అంటోంది సమంత. తెలుపు వర్ణపు దుస్తుల్లో ఫొటో పంచుకుందామె.

* ‘వ్యాక్సినేషన్‌ తప్పు చేయదు.. టీకా వేసుకోక తప్పదు’ టాలీవుడ్‌ యువ కథానాయకుడు నిఖిల్‌ పేర్కొన్నాడు. టీకా వేయించుకుంటున్నప్పటి ఫొటో పోస్టు చేశాడు.

* నచ్చిన ఫొటోలు అంటూ నటి అనన్య కొన్ని ఫొటోలు పంచుకుంది.

* అంత సులభంగా అవతలి వాళ్లకు మీరు అర్థం కావద్దు.. మీ గురించి ఆశ్చర్యపోయేలా చేయండి అంటూ నటి అంజలి వీకెండ్‌ వైబ్స్‌ పేరుతో సెల్ఫీలు పోస్టు చేసింది.

* అడవికి నేనే రాణి అంటూ నటి లక్ష్మీరాయ్‌ బికినీలో ఫొటోలకు పోజులిచ్చింది.

* డబ్బూ రత్నానీ కెమెరాకు బాలీవుడ్‌ చిన్నది పరిణీతి చోప్రా స్మైల్‌ ఇచ్చింది. పరిణీతి 2.0 అంటూ డబ్బూ ప్రశంసించాడు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని