Social Look: ప్రేమమ్‌ గాళ్‌ అనుపమ.. ఇస్మార్ట్‌ నభా.. ఈషా వర్కౌట్‌ ఫొటో.. - social look of cinema celebrities nabha natesh and genelia deshmukh
close
Published : 04/08/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: ప్రేమమ్‌ గాళ్‌ అనుపమ.. ఇస్మార్ట్‌ నభా.. ఈషా వర్కౌట్‌ ఫొటో..

సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘తెలుపు అంటే ప్రేమ..’ అంటూ హీరోయిన్‌ నభా ఫొటోలకు పోజులిచ్చింది. 

* హాటెస్ట్‌ కన్ఫెషన్‌ పేరుతో ఓ వీడియో పోస్టు చేసింది జెనిలియా.

* వర్కౌట్‌ చేయడం.. ఫొటోలకు పోజులివ్వడం’ ఇదే మనం నమ్మేది అంటోంది నటి ఈషా రెబ్బ.

* బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌కు గాయమైంది. ముక్కుకు దెబ్బ తగిలి రక్తం కారుతున్నప్పటి వీడియో పంచుకుందామె.

* ‘2014లో ది ప్రేమమ్‌ గాళ్‌..’ గుర్తుందా.. లేకపోతే అనుపమాపరమేశ్వరన్‌ పోస్టు చూడండి.

* బాలీవుడ్‌ కండల హీరో టైగర్‌ష్రాఫ్‌ కండలు తిరిగిన దేహంతో ఒక ఫొటో పంచుకున్నాడు.



























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని