కెరవాన్‌లో సమంత‌.. నిక్‌ను నిద్రపుచ్చుతూ‌.. పూజా నవ్వులు - social look of cinema celebrities sonali bendre ranveer singh
close
Published : 05/08/2021 01:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కెరవాన్‌లో సమంత‌.. నిక్‌ను నిద్రపుచ్చుతూ‌.. పూజా నవ్వులు

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: కెరవాన్‌ లైఫ్‌ అంటూ.. సమంత ఒక పోస్టు చేసింది. మేకప్‌ చేస్తున్నప్పటి దృశ్యాలను ఆమె షేర్‌ చేసింది.

* బాలీవుడ్‌ నటి ప్రియాంకచోప్రా ఒక అందమైన ఫొటో పంచుకుంది. అందులో తన భర్త నిక్‌ను నిద్రపుచ్చుతూ కనిపించిందామె.

* ‘సురేశ్‌ సిస్టర్స్‌’ అంటూ హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ తన సోదరితో కలిసి దిగిన ఫొటో పంచుకుంది.

* ‘యే దోస్తీ హమ్‌ నహీ తోడేంగే’ అని హిందీ పాటలు ఆలపిస్తున్నాడు సత్యదేవ్‌. ‘తిమ్మరుసు’ సినిమాలో బ్రహ్మాజీతో కలిసి నటించిన ఓ సన్నివేశాన్ని పంచుకున్నాడు.

* ‘విచారం వద్దు.. ఏదైనా మనల్ని నవ్వించగలదు..’ అంటూ నటి పూజారామచంద్రన్‌ చిరునవ్వులు చిందిస్తోన్న ఫొటో పోస్టు చేసింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని