close
Published : 24/01/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సమంత సూక్తులు.. దీపికతో ఉన్నదెవరు.?

* బాలీవుడ్‌ బాద్‌షా స్నూకర్‌ క్రీడాకారుడిగా మారారు. తాను ఆట ఆడుతున్నప్పటి ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* మీరు మొదలుపెట్టిన ప్రక్రియను నమ్మాలని పాఠాలు చెబుతోంది ముద్దుగుమ్మ సమంత. బ్లర్‌ చేసిన ఒక ఫొటోను ఆమె పంచుకుంది.

* బాలీవుడ్‌ సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకొణె ఒక ఫన్నీ పోస్టు చేసింది. బెర్నీ సాండర్స్‌తో కలిసి ఉన్న ఫొటోను పంచుకుందామె. దీంతో ఎవరీ పెద్దాయన అని అభిమానులు వెతుకుతున్నారు. (బెర్నీ సాండర్స్‌ అమెరికాకు చెందిన రాజకీయ నాయకుడు) ఇంకా.. సినీ తారలు పంచుకున్న మరిన్ని విశేషాలు మీకోసం..














CKWjXkiLI6x

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని