పసుపు చీరలో మెరిసిన కంగన.. స్విమ్ సూట్లో జాన్వీ
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: జాన్వీకపూర్ మరోసారి సెగలు పుట్టించే ఫొటోలు పోస్టు చేసింది. ఈసారి స్విమ్ సూట్లో రెచ్చిపోయిందామె.
* బన్నికి బర్త్‌డే విషెస్ చెప్పాడు సాయిధరమ్ తేజ్. ప్రేమతో చెంపపై ముద్దు పెడుతున్నప్పుడు క్లిక్ మనిపించిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
* ‘సన్ బేబీ’ అనే కాప్షన్ పెట్టి నటి ఇలియానా ఒక సెల్ఫీని పోస్టు చేసింది.
* ‘మీకు దేశంపై ప్రేమ ఉంటే.. మీరు జాతీయవాది’ అంటూ బాలీవుడ్ నటి కంగన ఓ పోస్టు చేసింది. పసుపు వర్ణపు చీరతో ఉన్న ఫొటో పంచుకుందామె.
* ‘నిన్ను ప్రేమించే నా కళ్లు నాకు చెప్పలేదు.. నువ్వు అందనంత దూరంగా ఉంటేనే అందం అని’ అంటూ బిగ్‌బాస్ ఫేమ్ దివి అందమైన ఫొటోలు పోస్టు చేసింది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
బన్ని- కొరటాల కాంబో: స్పందించిన నిర్మాత
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
-
తెలుగు డైలాగ్‌తో అలరిస్తోన్న మోహన్ లాల్
- దృశ్యం-2 టీమ్‌కి వెంకీమామ బై
-
ఇష్క్.. ఇది ప్రేమకథ కాదు
గుసగుసలు
- ఎన్టీఆర్ సరసన కియారా?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
కొత్త పాట గురూ
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా