కోహ్లీని ఎత్తిన అనుష్క.. థాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: విరుష్క జోడీ ఇంటర్నెట్లో మళ్లీ సందడి షురూ చేసింది. అనుష్క తన భర్త విరాట్ కోహ్లీని చేతులతో అమాంతం గాల్లోకి ఎత్తింది. తర్వాత కండలు చూపిస్తూ మురిసిపోయిందామె.
* బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ సముద్ర అందాలను ఆస్వాదిస్తూ అల్పాహారం ఆరగించింది. ఆమె మాల్దీవుల్లో షికారు చేస్తోంది.
* జాకీచాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశాపటాని ఓ పోస్టు చేసింది. లెజండరీ నటుడంటూ జాకీచాన్‌తో కలిసి ఉన్న ఫొటో పంచుకుందామె.
* పుట్టినరోజు సందర్భంగా తనను విష్ చేసిన నటి అప్సరరాణికి రామ్‌గోపాల్‌వర్మ థాంక్స్ చెబుతూ ఇన్‌స్టాలో ఒక పోస్టు చేశారు. రాయిని ఎవరూ డైమండ్గా మార్చలేరంటూ రాసుకొచ్చారు. వర్మకు పుట్టినరోజన్నా.. శుభాకాంక్షలు చెప్పడమన్నా.. నచ్చదన్న విషయం తెలిసిందే.
* మార్నింగ్ ఫేస్.. అంటూ మాస్టర్భామ మాళవిక మోహన్ ఒక ఫొటో పోస్టు చేసింది.
* దయచేసి నన్ను బాలికి తీసుకెళ్లండి. ఈసారి లాక్డౌన్ చాలా కష్టం.. అంటూ నటి శ్రద్ధాదాస్ బీచ్‌లో ఉన్న ఫొటోను పంచుకుంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘అశోకవనంలో....’ విశ్వక్సేన్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
- దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
గుసగుసలు
- పోలీస్ అధికారిగా నటించనున్న రామ్?
- దీపావళి రేసులో రజనీ, కమల్
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- ‘దోస్తానా 2’లో కార్తిక్ ఆర్యన్ నటించడం లేదా?
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
కొత్త పాట గురూ
-
జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్’ని చూశారా!
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్