Social Look: బికినీతో సైక్లింగ్‌.. కూతురితో డ్రీమమ్‌.. వేకపమ్‌ - social look of cinema celebrities
close
Published : 18/05/2021 07:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Social Look: బికినీతో సైక్లింగ్‌.. కూతురితో డ్రీమమ్‌.. వేకపమ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేను మాత్రమేనా లేక ప్రతి ఒక్కరూ గత సంవత్సరం కంటే భిన్నంగా ఈ ప్రపంచాన్ని చూస్తున్నారా? అంటూ నటి కాజోల్‌ ఒక పోస్టు చేసింది. కరోనాను ఉద్దేశిస్తూ ఆమె ఇలా రాసుకొచ్చింది.

* బాలీవుడ్‌ చిన్నది కృష్ణష్రాఫ్‌ బికినీలో సైక్లింగ్‌ చేసి సోషల్‌ మీడియాను వేడెక్కించింది. ఆమె తండ్రి జాకీష్రాఫ్‌ పలు తెలుగు సినిమాల్లోనూ విలన్‌గా నటించారు.

* నటి సురేఖవాణి తన కూతురుతో కలిసి ‘డ్రీమమ్‌.. వేకపమ్‌’ అంటూ స్టెప్పులేసింది.

* హాయ్, హలో అంటూ మెసెజ్‌లు పంపొద్దంటోంది రేణూదేశాయ్‌. ఇలాంటి సమయంలో అందరికీ పనికొచ్చే పోస్టులు చేద్దామని ఆమె కోరింది.

* ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఇంట్లోనూ అంటూ ముద్దుగుమ్మ సోఫీ చౌదరి ఒక ఫొటో పంచుకుంది

* నా మేకప్‌ నేనే వేసుకున్నా అంటూ నటి మీనా మురిసిపోయింది.

* మీ అహం నాతో మాట్లాడితే నా యాటిట్యూడ్‌ మీకు సమాధానం ఇస్తుంది అంటూ బిగ్‌బాస్‌ ఫేమ్‌ అరియానా ఒక పోస్టు చేసింది.






















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని