సూర్యతో ఆర్జీవీ.. నందిని స్టైల్‌.. అనసూయ సీక్రెట్‌ - social look of cinema celebrities
close
Published : 22/06/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్యతో ఆర్జీవీ.. నందిని స్టైల్‌.. అనసూయ సీక్రెట్‌

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతర్జాతీయ మ్యూజిక్‌డే సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ తన మ్యూజిక్‌ స్టూడియోను పరిచయం చేశారు. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా జీవితం’ అని పేర్కొన్నారు.

* ఎవరూ చూడకపోతే రెచ్చిపోయి పిచ్చిగా డ్యాన్స్‌ చేయడమే అంటోంది మంచు లక్ష్మి. తన కూతురితో కలిసి ఆమె స్టెప్పేసింది.

* ‘రక్త చరిత్ర’ నాటి ఫొటో పంచుకున్నారు డైరెక్టర్‌ ఆర్జీవీ. అందులో హీరో సూర్య, ఆర్జీవీ కలిసి ఏదో దీర్ఘంగా చర్చిస్తూ కనిపించారు.

* బ్రాండ్‌ ముఖ్యం కాదు.. స్టైల్‌ ముఖ్యం అంటోంది నటి నందినీ రాయ్‌. ఎరుపు వర్ణపు చొక్కా వేసుకొని ఆమె ఫొటోలకు పోజులిచ్చింది.

* మీ భవిష్యత్తు రహస్యం మీ దినచర్యలోనే దాగి ఉందంటోంది యాంకర్‌ అనసూయ.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని