సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: తాను ఏం ఫీల్ అవుతున్నానో నిర్ణయించుకోలేకపోతున్నాను అంటూ ఆలోచనలో పడింది కథానాయిక హెబ్బా పటేల్.
* బాలీవుడ్ కథానాయిక బిపాసా బసు తన భర్తతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి బీచ్‌లో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ‘మంకీ లవ్’ అంటూ చెప్పుకొచ్చారు.
* నాకు నచ్చిన నీలం అంటూ తాను ధరించిన లైట్ కలర్ బ్లూ డ్రెస్‌ని ఉద్దేశిస్తూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు అందాల భామ అదితిరావు హైదరీ.
* పసుపు వర్ణంతో నిండిన ఔట్ఫిట్లో చేసిన ఫొటోషూట్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు చూపించారు తెలుగు నాయిక ఈషా రెబ్బా.
* లెహంగాలో దర్శనమిచ్చి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది ముద్దుగుమ్మ నివేథా పేతురాజ్.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’