తమన్నాతో మహేశ్‌.. నిద్ర మత్తులో కాజల్‌.. - social look
close
Updated : 17/03/2021 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్నాతో మహేశ్‌.. నిద్ర మత్తులో కాజల్‌..

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయిక అనుష్క తన తల్లిదండ్రులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. గతంలో వాళ్లిద్దరితో దిగిన ఫొటోను పంచుకున్నారామె. 

* ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి లంగా ఓణిలో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తను అంత అందంగా ఉండేందుకు కావాల్సిన ఆభరణాలు అందించిన వారికి సామాజిక మాధ్యమాల వేదికగా కృతజ్ఞతలు తెలియజేసింది.

* ఉదయాన్నే లేవడమంటే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అలారం మోగుతుంటే దాన్ని ఆఫ్‌ చేసి మళ్లీ నిద్రపోతుంటారు. తన పరిస్థితి ఇదే అంటూ ఓ వీడియో షేర్‌ చేశారు కాజల్‌ అగర్వాల్‌.  

* కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ ఓ సినిమా షూటింగ్‌ కోసం కశ్మీర్‌ వెళ్లారు. అక్కడి అందాలతో ఫొటో దిగి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని