శేఖర్‌ కమ్ములతో తమన్నా.. ఈషా జిమ్ వీడియో! - social look
close
Published : 19/03/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శేఖర్‌ కమ్ములతో తమన్నా.. ఈషా జిమ్ వీడియో!

సోషల్‌లుక్‌: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ములను సినీనటి తమన్నా కలిసింది. ఆయనతో దిగిన ఫొటోను పోస్ట్‌ చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘హ్యాపీడేస్‌’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. 

* ‘టక్‌ జగదీష్‌’ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని హీరో నాని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఫొటోని పంచుకున్నారు. 

* వ్యాఖ్యాత సుమ తను పెంచుకుంటున్న కుక్క పిల్లని అభిమానులకు పరిచయం చేశారు.  

* యువ నటి ఈషా రెబ్బా జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియో ఇన్‌స్టాలో పంచుకుంది. ‘మీ కోసం పని చేయండి’ అంటూ ఓ వ్యాఖ్యను జోడించింది.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని