శ్రుతి హాస‌న్ వంట‌.. శున‌కంతో త‌మ‌న్నాసంద‌డి - social look
close
Updated : 09/06/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్రుతి హాస‌న్ వంట‌.. శున‌కంతో త‌మ‌న్నాసంద‌డి

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: త‌ను పెంచుకుంటోన్న కుక్క‌తో అల్ల‌రి చేసింది నాయిక త‌మన్నా భాటియా. దానికి సంబంధించిన వీడియో పంచుకుంటూ  ‘శ్రీమ‌న్నారాయ‌ణ’ చిత్రంలోని ‘డోంట్ ట్ర‌బుల్’ డైలాగ్‌ని జోడించింది.

* కొత్త లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి ఆక‌ట్టుకుంటున్నారు ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు. న‌ల్ల క‌ళ్ల‌ద్దాలు పెట్టుకుని, గొడుగు పట్టుకుని స్టైలిష్‌గా క‌నిపించారు.

* విజ‌య్ సేతుప‌తి- ఐశ్వ‌ర్య రాజేశ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన కొన్ని స‌న్నివేశాల్ని ఎడిట్ చేసి సామాజిక మాధ్య‌మాల్లో ఉంచాడు ఓ అభిమాని. ఇన్‌స్టా వేదిగా ఆ వీడియోను షేర్ చేస్తూ ధ‌న్య‌వాదాలు తెలిపింది ఐశ్వ‌ర్య‌.

* ఈ మ‌ధుర‌గీతం ఎంత‌మందికి తెలుసు? అని ‘ఒక మాటో అర మాటో అల‌వాటుగా మారే వేళ’  పాటని ఆల‌పించారు గాయ‌ని సునీత‌. 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని