రీమేక్‌ పాటలో సోనూ - sonu sood and farah khan collaborate to recreate old song
close
Published : 24/07/2021 09:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రీమేక్‌ పాటలో సోనూ

ముంబయి: ఒకప్పుడు అందర్నీ ఉర్రూతలూగించిన పాటలను నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా రీమేక్‌ చేయడం చాలా ఏళ్లుగా జరుగుతుంది. కానీ మాతృకను మించి అలరించిన గీతాలైతే  ఇప్పటివరకూ రాలేదనే చెప్పాలి. 90ల్లో అల్తాఫ్‌ రాజా స్వరపరిచిన ‘తుమ్‌ తో టెహ్రే పరదేశి’ అప్పట్లో బాగా పాపులర్‌ అయింది. ఇప్పుడు ఈ పాటను రీమేక్‌ చేయనున్నారు. ఇందులో సోనూ సూద్‌ నటిస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్‌ ఫరా ఖాన్‌ దీని తీర్చిదిద్దనున్నారు. ఈ కొత్త పాటను టోనీ కక్కర్, అల్తాఫ్‌ రాజాలు ఆలపించనున్నట్టు తెలుస్తోంది. జులై 30న సోనూ పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేయనున్నారు. పంజాబ్‌లోని ఆవాల తోటల్లో ఈ పాటను తెరకెక్కించ డానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని