ఇంటర్నెట్‌డెస్క్: సూర్య కథానాయకుడిగా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సూరారై పోట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అపర్ణా బాలమురళి కథానాయిక.
కరోనా కారణంగా గతేడాది అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా సూర్య నటన, సుధ కొంగర టేకింగ్ విమర్శకులను సైతం మెప్పించింది. అంతేకాదు, 93వ ఆస్కార్ అవార్డుల స్క్రీనింగ్‌కు ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకురాలు, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ప్రదర్శితమైంది. కాగా, నిడివి కారణంగా ఈ సినిమాలో తొలగించిన వీడియోలను చిత్ర నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్ విడుదల చేసింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ఇవి ఎంతగానో అలరిస్తున్నాయి. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’