Bhanu prakash: వయస్సు 5.. డైలాగులతో వెండితెరపై ఔరా అన్పిస్తున్నాడు! - special story on child artist bhanu prakash
close
Published : 22/09/2021 02:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bhanu prakash: వయస్సు 5.. డైలాగులతో వెండితెరపై ఔరా అన్పిస్తున్నాడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆ పిల్లాడి వయస్సు తొమ్మిదేళ్లు. చదువుతోంది మూడో తరగతి. ఐదేళ్ల వయస్సు నుంచే తెలుగు సినీ రంగంలో లిటిల్ స్టార్‌గా ఎదిగాడు. ముద్దుముద్దు మాటలతో గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పి సినిమాల్లో అవకాశం పొందిన ఆ చిన్నారి.. వెండితెరపై నటనతో ఔరా! అనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ కథానాయకుడు, వెంకీమామ, సరిలేరు నీకెవ్వరు చిత్రాల్లో మెరిసిన ఆ బాల నటుడు.. కేజీఎఫ్‌-2, గమనం లాంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటించిన ఏకైక తెలుగు పిల్లాడిగా గుర్తింపు పొందాడు. ఆ కుర్రాడే హైదరాబాద్ బోరబండకు చెందిన భానుప్రకాశ్. తండ్రి స్వప్నాన్ని సాకారం చేసేందుకు ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు బాలనటుడిగా రాణిస్తోన్న భానుప్రకాశ్‌పై ప్రత్యేక కథనం..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని