నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నా: సన్నీ లియోనీ
ముంబయి: తొమ్మిదేండ్ల క్రితం హిందీ రియాల్టీ షో అయిన బిగ్‌బాస్‌లో పాల్గొని ఆకట్టుకున్న నటి సన్నీ లియోనీ. అదే ఏడాదిలో ‘జిస్మ్ 2’ సినిమాలో నటించి కుర్రకారుకి గిలిగింతలు పెట్టింది. ఆ తర్వాత ఎన్నో బాలీవుడ్, దక్షిణాది సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఆమె మాట్లాడుతూ..‘‘ఇప్పటి వరకు సాగిన నా సినీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది. నేను నాకలలను కొనసాగించడానికి ఇదే సరైన ప్రదేశం అని భావిస్తున్నా. అందుకే నేను ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నా. ఇక్కడే ఉండేందుకు ఎంతో సమయాన్ని కేటాయించాను. మరెన్నో విషయాలు తెలుసుకునేందుకు ఎదరుచూస్తున్నాను. ప్రస్తుతం ‘ఎమ్‌టీవీ స్పిల్ట్స్ విల్లా’షోలో బిజీగా ఉన్నా’’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె హిందీ - తెలుగులో తెరకెక్కుతున్న ‘హెలెన్’, ‘కోకాకోల’లో నటిస్తోంది. విక్రమ్ భట్ దర్శకత్వంలో రూపొందుతున్న వెబ్ సీరీస్ చిత్రం ‘అనామిక’లో కీలకపాత్ర పోషిస్తోంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
స్వీటీ వెంటపడుతున్న గెటప్ శ్రీను
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
గుసగుసలు
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- మహేష్ - రాజమౌళిల సినిమా అప్పుడేనా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
రివ్యూ
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’