Super Deluxe: తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది! - super deluxe in telugu streaming in aha video on august 6
close
Published : 28/07/2021 01:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Super Deluxe: తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రేక్షకులతో పాటు, విమర్శకులను సైతం మెప్పించిన తమిళ చిత్రం ‘సూపర్‌ డీలక్స్‌’. త్యాగరాజన్‌ కుమారరాజా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ మంచి విజయాన్ని అందుకుంది. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్‌ రాజా, గాయత్రీ శంకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఒకానొక దశలో ఈసినిమాను రీమేక్‌ చేయాలని కూడా భావించారు. కానీ, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఆహా వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మంగళవారం ఆహా ఈ విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి ‘సూపర్‌ డీలక్స్‌’ స్ట్రీమింగ్‌ కానుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని