Crime News: తిరుమలగిరిలో దారుణం.. తల్లి, భార్యపై కత్తితో దాడి చేసి హత్య - telugu news a man murderd his wife and mother in secundrabad tirumalagiri
close
Published : 17/09/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime News: తిరుమలగిరిలో దారుణం.. తల్లి, భార్యపై కత్తితో దాడి చేసి హత్య

సికింద్రాబాద్‌: ఓ వ్యక్తి తన భార్య, తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం చందు అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా ఇరువురిపై దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన తిరుమలగిరి పీఎస్‌ పరిధిలోని మిలటరీ క్వార్టర్స్‌ వద్ద జరిగింది. మృతులు తల్లి కుమారి, భార్య నాగపుష్పగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని