Samantha: తిరుమల శ్రీవారి సేవలో నటి సమంత.. - telugu news actress samantha visits tirumala temple
close
Updated : 18/09/2021 16:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: తిరుమల శ్రీవారి సేవలో నటి సమంత..

తిరుమల: సినీ నటి అక్కినేని సమంత తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శనివారం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను ఆమె స్వీకరించారు. దర్శనానంతరం ఆమెని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు.

‘ఫ్యామిలీమేన్‌‌-2’ విజయం తర్వాత సమంత కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం ‘కాత్తువక్కుల రెందు కాదల్‌’. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ కోలీవుడ్‌ చిత్రంలో నయనతార-సమంత-విజయ్‌సేతుపతి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ముక్కోణపు ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇది మాత్రమే కాకుండా ఆమె తెలుగులో ‘శాకుంతలం’లో నటిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని