Aaradugula Bullet: నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నయన్‌ సినిమా - telugu news aradugala bullet release on october
close
Published : 13/09/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Aaradugula Bullet: నాలుగేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోన్న నయన్‌ సినిమా

హైదరాబాద్‌: హీరో గోపీచంద్‌, హీరోయిన్‌ నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆరడుగుల బుల్లెట్‌’. బి.గోపాల్‌ దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల క్రితమే పూర్తైన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్రబృందం స్పందించింది. దసరా కానుకగా వచ్చే నెలలో ఈసినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వక్కంతం వంశీ కథ అందించగా.. మణిశర్మ స్వరాలు సమకూర్చారు. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించారు.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని